రేపు సైకిల్‌పై ప్రయాణించనున్న సీఎం చంద్రబాబు

AP: పర్యావరణ దినోత్సవం సందర్భంగా, సీఎం చంద్రబాబు రేపు సైకిల్‌పై విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రజలు కూడా సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సీఎం పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్