స్టాళ్లను సందర్శించిన సీఎం చంద్రబాబు

AP: విజయవాడలోని అంబేడ్కర్‌ కళావేదికలో పాన్ ఐఐటీ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. ఆక్సి ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన డ్రోన్, పెట్రోల్‌ బైక్‌ను గంటల్లోనే ఈవీగా మార్చే స్టాల్‌,వివిధ స్టార్టప్‌లు, ఐఐటీయన్ల ఆవిష్కరణలను పరిశీలింంచారు. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕