ఉచిత బస్సు పథకం.. అమలు తేదీపై త్వరలో సీఎం నిర్ణయం

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ అమలుకు కూటమి ప్రభుత్వ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ మేరకు ఆర్టీసీ, రవాణా శాఖలపై ఈ నెల12న సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే తేదీని ప్రకటించే అవకాశం ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్