8 కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థుల హవా

ఏపీలోని 13 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజా ఫలితాల సరళి ప్రకారం, ఎనిమిది కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, కడప నగరాల్లో కూటమి జోరు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఆరు స్థానాల్లో టీడీపీ, రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕