తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత: కనిష్టంగా 15.1 డిగ్రీల ఉష్ణోగ్రత

వాయువ్య భారతదేశం నుండి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగులలో అత్యల్పంగా 15.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనూ ఎముకలు కొరికే చలి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్