అసెంబ్లీకి రండి.. చర్చిద్దాం: చంద్రబాబు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. అసెంబ్లీకి రండి.. అభివృద్ధి, సంక్షేమంపై చర్చిద్దామని పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో సీఎం పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. విషయమైనా అసెంబ్లీలో తేల్చుకుందాం.. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికపైనా చర్చిద్దాం.. అసెంబ్లీలో చర్చకు మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్

✕
✕