ఏపీలో రేపటి నుంచి వరుస సెలవులు

AP: క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఏపీలో కొన్ని స్కూళ్లకు రేపు ఆప్షనల్ హాలిడే ఉండనుంది. ఇప్పటికే సంబంధిత పాఠశాలల నుంచి విద్యార్థుల పేరెంట్స్‌కు సమాచారం అందింది. 25న పబ్లిక్ హాలిడే, 26న ఆప్షనల్ హాలిడే ఉండనుంది.

సంబంధిత పోస్ట్