రాజధాని అడ్డుకునే కుట్రలు పటాపంచలు: మంత్రి నారాయణ

AP: రాజధానిని అడ్డుకునేందుకు వైసీపీ చేసిన కుట్రలు విఫలమయ్యాయని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇది శుభవార్త అని, రైతుల ప్లాట్ల కేటాయింపులు దాదాపు పూర్తయ్యాయని, కేవలం 651 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అవగాహన లేని లెక్కలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును ఉపయోగించకుండా, లోన్లు తీసుకొని రాజధానిని అభివృద్ధి చేస్తున్నామని, 2028 ఆగష్టు నాటికి రాజధాని పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్