రెండు రోజుల్లో కానిస్టేబుల్ ఫలితాలు: అనిత

AP: కానిస్టేబుల్ ఫలితాలపై మంత్రి అనిత కీలక అప్డేట్ ఇచ్చారు. మరో రెండు రోజుల్లో ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. సాంకేతిక లోపం వల్ల ఫలితాలు విడుదల ఆలస్యమైందని పేర్కొన్నారు. అయితే జులై 30న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్