రోడ్డు కోసం కానిస్టేబుల్‌ విన్నపం.. తక్షణమే మంజూరు చేసిన పవన్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్‌ నియామకపత్రాల కార్యక్రమంలో అల్లూరి జిల్లాకు చెందిన గిరిజన యువకుడు బాబురావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని పవన్‌ ను కోరాడు. బాబురావు విజ్ఞప్తితో సభ ముగిసేలోగానే ఆయన రోడ్డు మంజూరు చేస్తూ నిమిషాల్లోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం కార్యక్రమంలో కీలకమైంది.

సంబంధిత పోస్ట్