ఏపీలో కార్పొరేషన్, మున్సిపాలిటీలు.. ఎవరెన్ని గెలిచారంటే?

ఏపీలో 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు గాను 70 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా, 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ 59 స్థానాల్లో విజయం సాధించగా, జనసేన 18, బీజేపీ 4, వైసీపీ 3, ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో గెలుపొందాయి. అలాగే 13 మేయర్ స్థానాల్లో టీడీపీ 9, జనసేన 2, వైసీపీ 1 చోట గెలిచాయి. తుఫాను కారణంగా చీరాల మరియు ఒంగోలు కార్పొరేషన్ ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. ఒంగోలులో టీడీపీ ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕