ఈ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రారంభం

AP: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 12 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఆలస్య రుసుముతో ఈ నెల 13, 14న రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్