బాపట్ల, రేపల్లెల్లో కౌంటింగ్‌ ప్రక్రియ ఆలస్యం

AP: 'మురసు' తుపాను ప్రభావం కారణంగా బాపట్ల, రేపల్లె మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కానుంది. చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు మొదలవ్వాల్సిన చీరాల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని చీరాల ఆర్డీవో తెలిపారు. అలాగే, రేపల్లెలో కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి అధికారికంగా వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕