దంపతుల ఆత్మహత్యాయత్నం.. కారణమిదే?

AP: ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్ లో బంగారు ఆభరణాల చోరీ కేసు విచారణకు పిలిచిన దంపతులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకుని, చికిత్స కోసం విజయ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దంపతులిద్దరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕