ఆవుల అక్రమ రవాణా మళ్లీ జోరందుకుంది: కారుమూరు

AP: రాష్ట్రంలో ఆవుల అక్రమ రవాణా మళ్లీ జోరందుకుందని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. ఇద్దరు రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో రాష్ట్రం నుంచి వేలాది ఆవులు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. ఆవులను ఇలా అక్రమ రవాణా చేస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్