రూ.5 వేలకే ఆవులు.. ఏపీలో ఎక్కడో తెలుసా?

ఏపీలోని ఉమ్మడి విశాఖపట్నంలోని మన్యం లోతుగడ్డ వారపు సంతకు మంచి ప్రాధాన్యత ఉంది. లోతుగడ్డలో వారానికోసారి జరిగే సంత ఎంతో సందడిగా జరుగుతుంది. 15 గ్రామాలు కలిసి ఒకే చోట వ్యవసాయ పనిముట్లు, పశువులను అమ్ముతుంటారు. ప్రతీ మంగళవారం చుట్టుపక్కల గ్రామాలన్నీ వచ్చి ఆవుల కొనుగోలు, అమ్మకాలు జరుపుతుంటారు. రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు అన్ని రకాల ఆవులు ఇక్కడ అమ్ముతుంటారు.

సంబంధిత పోస్ట్