కూటమి పాలనలో పంటలకు గిట్టుబాటు ధర లేదు: వైవీ సుబ్బారెడ్డి

AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మొక్కజొన్న రైతులు పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్లి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో వేల కోట్లు దోచుకోవడానికి తప్ప అమరావతిపై ప్రేమ లేదని, కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్