తుఫాన్ అలర్ట్.. శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవులు

AP: తుఫాన్ తీవ్రత నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఎంఈఓలను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొని ఉందని, మధ్యాహ్నం తర్వాత వర్షాలు తీవ్రత పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕