బలహీనపడనున్న అర్నబ్ తుఫాన్

AP: మరో 1-2 గంటల్లో అర్నబ్ తుఫాన్ బలహీనపడనుంది. తీవ్ర తుఫాన్ నుంచి సాధారణ తుఫాన్‌గా మారనుంది. ఇవాళ రాత్రికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. అర్ధరాత్రిలోగా తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్సుంది. రానున్న 48 గంటలు ఉత్తర వాయువ్య దిశగా తుఫాన్ పయనించనుంది. తుఫాన్ తీవ్రత తగ్గినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕