దిత్వా తుఫాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

AP: రాష్ట్ర ప్రజలకు అలర్ట్. రేపటి నుంచి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం, ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. శనివారం తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్