తుఫాన్ ఎఫెక్ట్.. కూలిపోయిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు! (వీడియో)

AP: కడపలో భారీ వర్షాల కారణంగా జగద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పీఠాధిపతి వారసులు నివాస గృహాన్ని కాపాడటంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మఠం అభివృద్ధి చేస్తున్నామని చెప్పిన అధికారులు, వారి అలసత్వం వల్లే చారిత్రక నివాస గృహం కూలిపోయిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్