'మొంథా' తుపాను ఎఫెక్ట్.. పంటనష్టం నమోదుకు గడువు పొడిగింపు

AP: 'మొంథా' తుపాను పంట నష్టం నమోదుకు గడువును మరో రెండు రోజులు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఈ-క్రాప్ నమోదు వంద శాతం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అబద్ధాలు చెబుతున్న వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు: "జగన్ కు నచ్చిన ప్రాంతానికి వస్తే, ఈ-క్రాప్ నమోదు వివరాలు చూపిస్తా" అని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్