తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుఫాన్

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ తీరాన్ని తాకింది. కాకినాడ సమీపంలోని రాజోలు- అల్లవరం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను పూర్తిగా తీరం దాటేందుకు మరో 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్