మొంథా తుఫాన్.. ఇద్దరు మృతి

AP: మొంథా తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ వల్ల రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనా నివేదికను రెండు రోజుల్లో అధికారులు ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది. 249 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం ఉన్నట్లు సమాచారం. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

సంబంధిత పోస్ట్