మరింత బలహీనపడిన మొంథా తుపాను

AP: గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన 'మొంథా' తుఫాన్ ఎట్టకేలకు మరింత బలహీనపడింది. వాయుగుండం నుంచి తీవ్ర అల్పపీడనంగా మారింది. అయితే ఈ తీవ్ర అల్పపీడడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కోస్తాకు తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణం మోస్తారు వర్ష సూచన చేశారు.

సంబంధిత పోస్ట్