'మురుసు' తుఫాన్.. 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు

AP: మురసు తుఫాన్ తీరం దాటినప్పటికీ, నెమ్మదిగా కదులుతూ ప్రభావం చూపుతోంది. దీని కారణంగా బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలోనూ ఎడతెరిపి లేని వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. తుఫాన్ తెలంగాణ వైపు కదులుతున్నప్పటికీ, రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕