తుఫాన్.. సహాయ చర్యల్లో NDRF, SDRF బృందాలు

AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దాంతో NDRF, SDRF బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

- నిజాంపట్నం నుంచి రేపల్లె రోడ్డు మార్గంతో పడిన చెట్లను తొలగించారు.
- మచిలీపట్నం-మంగినపూడి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగించారు.
- బాపట్ల జిల్లా చీరాల మండలం వేటపాలెం-కాటోరపాలెం రోడ్డులో చెట్లను తొలగించి రోడ్డు క్లియర్ చేశారు.
- అనకాపల్లి, మచిలీపట్నంలో రోడ్లపై విరిగిపడ్డ చెట్లను తొలగించారు.

సంబంధిత పోస్ట్