తుఫాన్.. 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అధికారులు 11 జిల్లాల్లో స్కూళ్లకు గురువారం సెలవు ప్రకటించారు. విశాఖ, విజయనగరం, అల్లూరి, పోలవరం, ఏలూరు, ఉ.గోదావరి, కృష్ణా, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕