పెళ్లిరోజున వైసీపీ కార్పొరేటర్‌గా దాసరి అన్నపూర్ణ ఘనవిజయం

AP: విశాఖపట్నం జిల్లా సింహాచలం జీవీఎంసీ 119వ వార్డులో మంగళవారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి దాసరి అన్నపూర్ణ ఘనవిజయం సాధించారు. తన పెళ్లిరోజునే విజయం అందుకోవడం విశేషం. ఆమె తన సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి రాపర్తి త్రివేణిపై 586 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయాన్ని తన దివంగత భర్త దాసరి రాజుకు ఆమె అంకితం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕