మంత్రి లోకేశ్‌ను కలిసిన ఢిల్లీ మంత్రి

AP: సచివాలయంలో మంత్రి లోకేశ్‌ను ఢిల్లీ మంత్రి మన్‌జిందర్‌సింగ్ శిర్సా మంగళవారం కలిశారు. మెగా డీఎస్సీని అద్భుతంగా నిర్వహించారని మంత్రి లోకేశ్‌ను ఆయన ప్రశంసించారు. ఏపీ పారిశ్రామిక విధానం చాలా బాగుందన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, స్మార్ట్ గవర్నెన్స్‌ను ఏపీ నుంచి నేర్చుకోవాలని వెల్లడించారు. అమరావతి నగరం ప్రపంచంలోనే అద్భుత నగరం అవుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్