డీలిమిటేషన్ ఏపీకి చాలా మంచిది: సీఎం చంద్రబాబు

AP: డీలిమిటేషన్ రాష్ట్రానికి చాలా మంచిదని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం మంత్రులతో ఆయన మాట్లాడుతూ.. ‘డీలిమిటేషన్ ఇది ఏపీకి మంచి అడ్వాన్టేజ్‌ను ఇస్తుంది. ఢిల్లీ రావాలని పీయూష్ గోయాల్ ఫోన్ చేశారు. పవన్ కళ్యాణ్‌ను కూడా రమ్మన్నారు. ఇతర పనుల వల్ల పవన్ రాలేకపోతున్నారు. ఎల్లుండి నుంచి కూటమి ఎంపీలు తప్పనిసరిగా ఢిల్లీలో ఉండాల్సిందే’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕