మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

విద్యా రంగాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ 3.0లో భాగంగా, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ శారద జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయన విద్యార్థుల ప్రదర్శనలను తిలకించి, వారి ప్రతిభను ప్రశంసించారు. విద్యార్థులు చదువుపై ఆసక్తి పెంచుకోవాలని, నూతన ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్