AP: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సాయంత్రం లోక్ భవన్‌కు వెళ్లనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పవన్ భేటీ కానున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం.