మొంథా తుఫాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

AP: మొంథా తుఫాన్‌ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ, పునరావాస కేంద్రాల ఏర్పాట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గిన తర్వాత పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్