AP: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ విజయవాడకు రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు. కాగా నేడో, రేపో సచివాలయంలో పవన్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.