పిఠాపురం పట్టణంలో డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయి పర్యటన

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం పిఠాపురం పట్టణంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించిన అనంతరం, ఆయన పాదయాత్రగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురి నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఆయన, పిఠాపురం ప్రజల అర్జీల పరిష్కారానికి అధికారులకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్