ఏపీలో ఏకగ్రీవమైన జెడ్పీటీసీల వివరాలు

AP: రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన జెడ్పీటీసీల వివరాలు ఈ కింది విధంగా ఉంది. వీరందరూ టీడీపీ అభ్యర్థులు.
- పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట (లోమడ రేణుకాదేవి), తొండూరు (శివమోహన్‌రెడ్డి), సింహాద్రిపురం (మారెడ్డి భరత్‌రెడ్డి)
- చిలకలూరిపేట నియోజకవర్గంలోని చిలకలూరిపేట (సుదర్శనం ఏసురత్నం), యడ్లపాడు (గుంటి యమున), నాదెండ్ల (దావల రవికుమార్‌)
- చిత్తూరు జిల్లా యాదమర్రి (యశోద), బంగారుపాళ్యం (సుచిత్ర జయప్రకాశ్), పూతలపట్టు (శైలజ) 
- ప్రకాశం జిల్లా మర్రిపూడి (గురిజాల రాజా), మార్కాపురం జిల్లా కొమరోలు (హరితమ్మ), పల్నాడు జిల్లా శావల్యాపురం (అమృతపూడి విశ్రాంతమ్మ), నంద్యాల జిల్లా బేతంచర్ల (పోలూరు రాఘవరెడ్డి)

సంబంధిత పోస్ట్

✕
✕