జగన్ రాకతో దేవరపల్లికి భారీగా చేరుకున్న ప్రజలు (వీడియో)

AP: వైసీపీ అధినేత జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జగన్ రాకతో దేవరపల్లి జనసందోహంగా మారింది. జగన్‌ను కలిసేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జగన్‌కు రైతులు, పార్టీ కేడర్ ఘన స్వాగతం పలికారు. ఇసుకేస్తే రాలనంత జనంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి.

సంబంధిత పోస్ట్