అభివృద్ధి అంటే కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు: పవన్ కల్యాణ్

AP: ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేవలం నిర్మాణాలు కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. మౌలిక వసతులు మెరుగుపరచి భవిష్యత్తుపై నమ్మకం కలిగించాలని చెప్పారు. అంతర్వేదిలాంటి పవిత్ర ప్రాంతంలో అభివృద్ధి, ఆధ్యాత్మికత కలిసి నడవాలని ఆకాంక్షించారు. ఈ పుణ్యభూమి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బలమైన సంకల్పంతో పని చేస్తుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్