దేవినేని అవినాష్ అరెస్ట్ (వీడియో)

AP: ఎన్టీఆర్ జిల్లా జూపూడి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి వద్దకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దాంతో పోలీసులు దేవినేని అవినాష్ అరెస్ట్ చేసి.. భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్