దేవినేని అవినాష్ సన్నిహితుడు, వైసీపీ కౌన్సిలర్ దయా అరెస్ట్

AP: ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ దయాను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విజయవాడకు తరలించారు. దేవినేని అవినాష్ సన్నిహితుడిగా పేరున్న దయాను, DSC అక్రమాలపై నిరసన తెలిపినందుకు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕