AP: తిరుమలలోని ఎస్వీ మ్యూజియంలోకి ఈ నెల 16 నుంచి భక్తులకు అనుమతి ఉండనుంది. ఈ మేరకు శుక్రవారం టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఎస్వీ మ్యూజియం సందర్శన రుసుం రూ.50 ఉంటుందని టీటీడీ వెల్లడించింది.