కొండపై చిక్కుకున్న భక్తులు (వీడియో)

AP: తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలంలో షాకింగ్ ఘటన జరిగింది. ముసలిపేడు బత్తినయ్య కొండపై భక్తులు చిక్కుకున్నారు. పొంగళ్ళు పెట్టేందుకు బత్తినయ్య కోనకు ఎస్టీ కాలనీ వాసులు,భక్తులు వెళ్లారు. ఒక్కసారిగా వాగు పొంగడంతో అడవిలో భక్తులు చిక్కుకుపోయారు. సంఘటన ప్రాంతానికి  జేసీబీతో చేరుకుని స్థానికుల సహాయంతో రెవెన్యూ అధికారులు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్