ఆ ప్రాంతానికి పిడుగులు పగబట్టాయా? (వీడియో)

AP: రాష్ట్రంలోని ఆ ప్రాంతానికి పిడుగులు పగబట్టాయా? ఏ క్షణాన పిడుగులు పడతాయోనని ప్రజలు భయంతో వణికిపోతున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. వరుస పిడుగుపాటులతో శ్రీకాకుళం జిల్లా మందస మండల ప్రజలు వణికిపోతున్నారు. ఇటీవల మండలంలోని పలు గ్రామాల్లో పిడుగులు పడి పలువురు మృతి చెందారు. మూడు రోజుల క్రితం తల్లీకూతురు మృతి చెందగా.. ఇవాళ పుచ్చపాడు గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్