ఏపీలో డీజిల్ కొరత: రూ.150 కోట్ల కుంభకోణం బట్టబయలు

ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ కొరత వెనుక రూ.150 కోట్ల భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం నాలుగు నెలల్లో మూడు కోట్ల లీటర్ల డీజిల్‌ను రిటైల్ అవుట్‌లెట్స్‌ నుంచి సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ కుంభకోణం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్