డీజిల్ కొరత.. ప్రభుత్వంపై వైసీపీ నేత రఘురాం విమర్శలు

AP: వ్యవసాయం, ఆక్వా రంగాలు సంక్షోభంలో ఉన్నా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేత వడ్డీ రఘురాం మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమా? రైతులకు అవసరం లేదా? అని ప్రశ్నించారు. 24 గంటల్లో డీజిల్ సమస్యకు పరిష్కారం చూపకపోతే రాష్ట్రవ్యాప్తంగా బంకులను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్