రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు

AP: రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం ఎండ తీవ్రతతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడొద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్