తిరుపతి టీడీపీలో అసమ్మతి

తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కూటమి ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు స్టేట్ బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌ పదవి ఇచ్చినా, ఆమె పార్టీ కోసం పని చేయడం లేదని, అసలు తిరుపతిలో టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నారా లేదా అన్న సందేహం కలుగుతోందని కార్యకర్తలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్