ఆర్కే బీచ్ వద్ద దీపావళి వేడుకలు

AP: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ సముద్ర తీరం వద్ద దీపావళి వేడుకలతో ఎంతో సందడిగా మారింది. తీరం వద్ద నగరవాసులు బాణాసంచా కాల్చారు. ఇళ్ల వద్ద పూజలు పూర్తి చేసుకున్న ప్రజలు కుటుంబ సమేతంగా బాణాసంచాతో ఆర్కే బీచ్‌కి చేరుకుని ఉత్సాహంగా కాల్చారు. తీరం వెంట కుటుంబాలతో కలిసి బాణాసంచా కాల్చుకుంటూ నగరవాసులు హాయిగా పండుగ సమయాన్ని గడిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕