ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా?

మొబైల్ ఫోన్‌ను గంటల తరబడి ఎక్కువగా చూడటం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్‌ను నిరంతరం చూడటం వల్ల కళ్లు పొడిబారడం, మంట పుట్టడం, చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువసేపు తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడ, భుజాలు, వెన్నునొప్పి వస్తుంది. రాత్రి పడుకునే ముందు ఫోన్ వాడటం వల్ల మెదడుపై ప్రభావం పడి నిద్రలేమి, ఒత్తిడి పెరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕